TG-3502
Telugu

జీవ నాథ ముక్తి దాత

Jeeva Naadha Mukthi Daatha

0
views
పల్లవి

జీవ నాథ ముక్తి దాత శాంతి దాత పరమాత్మ పావనాత్మ పరుగిడి రావా నా హృదిలో నివసింప రావా నీ రాక కోసం వేచియున్నాను వెలిగించు నాలో నీ దివ్య జ్యోతి – (2) ముక్తి ప్రసాదించుము భక్తిని నేర్పించుము నీ ఆనందముతో నను నింపుము – (2) వేంచేయు మా ఆత్మ దేవా వెలిగించు నాలో నీ దివ్య జ్యోతి – (2) ||జీవ నాథ||

1వ చరణం

నీ శాంతి నింపంగ రావా నీ శక్తి నింపంగ రావా (2) నీ పరమ వారములతో నింపేవా (2) వేంచేయు మా ఆత్మ దేవా వెలిగించు నాలో నీ దివ్య జ్యోతి – (2) ||జీవ నాథ||