♪♫
TG-2096
Telugu
యేసు మాతో నీవుండగా మేము
yeesu maathoo neevundagaa meemu
43
views
పల్లవి
యేసు మాతో నీవుండగా మేము అలసిపోలేమయ్యా (2) అంతా నీవే చూసుకుంటావు (4) ||యేసు మాతో||
1వ చరణం
సమాధానకారకుడు నీవేనయ్యా సర్వశక్తుడవు నీవేనయ్యా (2) ||యేసు||
2వ చరణం
అద్భుత దేవుడవు నీవేనయ్యా ఆలోచన కర్తవు నీవేనయ్యా (2) ||యేసు||
3వ చరణం
నా యొక్క సౌందర్యం నీవేనయ్యా నాకున్న ఆశలన్నీ నీవేనయ్యా (2) ||యేసు||