TG-2099
Telugu

కల్వరి ప్రేమను తలంచునప్పుడు కలుగుచున్నది

kalvari preemanu thalanchunappudu kaluguchunnadi

53
views
పల్లవి

కల్వరి ప్రేమను తలంచునప్పుడు కలుగుచున్నది దుఃఖం ప్రభువా నీ శ్రమలను ధ్యానించునప్పుడు పగులుచున్నది హృదయం (2) గెత్సేమనే అను తోటలో విలపించుచు ప్రార్ధించు ధ్వని నలువైపులా వినబడుచున్నది పగులుచున్నవి మా హృదయములు సిలువపై నలుగ గొట్టిననూ అనేక నిందలు మోపిననూ ప్రేమతో వారిని మన్నించుటకై ప్రార్ధించిన ప్రియ యేసు రాజా మమ్మును నడిపించుము ||కల్వరి||

1వ చరణం

మమ్మును నీవలె మార్చుటకై నీ జీవమును ఇచ్చితివి నేలమట్టుకు తగ్గించుకొని సమర్పించితివి కరములను మమ్మును నడిపిపంచుము

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.