దేవా నా మొరాలకించితివి నాకభయము

deevaa naa moraalakinchithivi naakabhayamu

🎵 TG-2097🌐 Telugu
పల్లవి

దేవా నా మొరాలకించితివి నాకభయము నిచ్చితివి నాకెంత సంతోషము ||దేవా||

1వ చరణం

కనికరించి నా మొరను – ఆలకించితివి యేసు దేవా నిన్ను చేర – మార్గము చూపితివి (2) స్తోత్రము చేయుదు హల్లెలూయని నా జీవిత కాలమంతా నా జీవిత కాలమంతా… హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయ హల్లెలూయా… కృశించిపోయిన నా ఆత్మకు నీవు – జీవమిచ్చితివి నా హృదయమున చీకటిమయమును – వెలుగుతో నింపితివి నీ కృపాతిశయమును నిత్యము కీర్తింతునో ప్రభువా కీర్తింతునో ప్రభువా….

Report Error