కలనైనా ఇలనైనా నన్ను ఏనాడైనా

kalanainaa ilanainaa nannu eenaadainaa

🎵 TG-2515🌐 Telugu
పల్లవి

కలనైనా ఇలనైనా నన్ను ఏనాడైనా విడువని దేవుడా నా యేసయ్యా శ్రమయైనా బాధైనా ఏ కన్నీరైనా ఓదార్చే దేవుడా యేసయ్యా ప్రేమించే వారే లేకున్నా నన్ను కరుణించే వారే లేకున్నా ఆదరించే యేసు నన్ను తల్లి కన్న మిన్నయై ||కలనైనా||

1వ చరణం

జిగటగల ఊబిలో నుండి లేవనెత్తినావు లోకమంత నను విడచినను విడువనన్న యేసయ్యా నీకేమి చెల్లింతు యేసయ్యా నిన్నెలా వర్ణింతు (2)         ||కలనైనా||

2వ చరణం

పరిశుద్ధాత్మతో నను నింపి శుద్ధిపరచువాడవు లేమి లేక నా హృదయమును తృప్తిపరచువాడవు

Report Error