TG-3574
Telugu

కొడవలిని చేత పట్టి

Kodavalini Chetha Patti

0
views
పల్లవి

కొడవలిని చేత పట్టి కోత కోయుము తెల్లబారిన పొలములన్నియు (2) నశియించు ఆత్మల భారము కలిగి ఆగక సాగుమా ప్రభు సేవలో ||కొడవలిని||

1వ చరణం

సర్వ సృష్టికి సువార్త ప్రకటన ప్రభువు మనకిచ్చ్చిన భారమే కదా (2) ఎన్నడూ దున్నని భూములను చూడు (2) కన్న తండ్రి యేసుని కాడిని మోయు (2) ||కొడవలిని||

2వ చరణం

పిలిచిన వాడు నమ్మదగినవాడు విడువడు నిన్ను ఎడబాయడు (2) అరచేతులతో నిన్ను చెక్కుకున్నవాడు (2) అనుక్షణము నిన్ను కాయుచున్నవాడు (2) ||కొడవలిని||