నీ విచ్చిన రక్షణ పాత్ర ఇది నా నూతన యాత్ర ఇది
Nee Vichchina Rakshana Paathra Idi Naa Noothana Yaathra Idi
నీ విచ్చిన రక్షణ పాత్ర ఇది నా నూతన యాత్ర ఇది నీ వాక్యమె సత్యమైనది యేసయ్యా నీ మార్గమె చక్కనైనది యేసయ్యా పరదేశినయ్యా ఇలలో పరదేశినయ్యా నిను వెంబడింతునయ్యా నను పరము చేర్చవయ్యా పరదేశినయ్యా ఇలలో పరదేశినయ్యా నీ పథము వీడనయ్యా నను పరము చేర్చవయ్యా విశ్వాసమే విస్తరించు రహదారిగా పరమందు గురియుంచి పయనించెద విసుగురాని ఎదురుచూపు నాతోడుగా ఆశకలిగి ఆకశాన్ని తేరిచూచెద ఆసక్తితో నీ శక్తితో నీకై సాగెదా నీ ఆత్మతో నేనేకమై నీతో ఉండెద పరదేశినయ్యా ఇలలో పరదేశినయ్యా నిను వెంబడింతునయ్యా నను పరము చేర్చవయ్యా పరదేశినయ్యా ఇలలో పరదేశినయ్యా నీ పథము వీడనయ్యా నను పరము చేర్చవయ్యా నా దేహమే ఆలయమై అవతరించగా మలినమే చేరకుండ మహిమపరచెద హృదయమే బలిపీఠమై వెలసిల్లగా స్తుతిప్రార్ధన అర్పణగా నేనర్పించెద నా జీవితం నీ సేవకై సమర్పించెద నా శ్వాసను వీడేవరకు నిను సేవించెద పరదేశినయ్యా ఇలలో పరదేశినయ్యా నిను వెంబడింతునయ్యా నను పరము చేర్చవయ్యా పరదేశినయ్యా ఇలలో పరదేశినయ్యా నీ పథము వీడనయ్యా నను పరము చేర్చవయ్యా నా గతమే విత్తనమై అంతరించగా జీవమున్న చెట్టువలె ఫలమిచ్చెద సహవాసమే సంతోషమై బలపరచగా పరిమళించు నీ ప్రేమను ప్రకటించెద అభిషేకమే నను నింపగ నే వెలిగెద అలుపన్నదే రానీయక నీ పనిచేసెద పరదేశినయ్యా ఇలలో పరదేశినయ్యా నిను వెంబడింతునయ్యా నను పరము చేర్చవయ్యా పరదేశినయ్యా ఇలలో పరదేశినయ్యా నీ పథము వీడనయ్యా నను పరము చేర్చవయ్యా
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.