♪♫
TG-5296
Telugu
నీ సన్నిధియే నా ఆశ్రయం దేవా
Nee Sannidhiyee Naa Aashrayan Deevaa
23
views
పల్లవి
నీ సన్నిధియే నా ఆశ్రయం దేవా నీ వాక్యమే తోడుగా అనుదినం ప్రభువా (2) మహిమ గల నా యేసు రాజా (2) ||నీ సన్నిధియే||
1వ చరణం
ఆలయములో ధ్యానించుటకు ఒక వరము అడిగితి యేసుని (2) నీ ప్రసన్నత నాకు చూపుము (2) ||నీ సన్నిధియే||
2వ చరణం
ఆపత్కాలమున నన్ను నీ పర్ణశాలలో దాచినావు (2) నీ గుడారపు మాటున (2) ||నీ సన్నిధియే||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.