TG-5299
Telugu

నీ సన్నిధిలో సంతోషము నీ సన్నిధిలో సమాధానము

nee sannidhiloo santooshamu nee sannidhiloo samaadhaanamu

Allen. Ghantaఅల్లెన్ గంట జాన్ ఏరి అండ్ సామ్ ఆలిస్ · Allen Ganta, John Erry and Sam Alexజాన్ ఏరి · John Erry
27
views
పల్లవి పూర్వ భాగం

నీ సన్నిధిలో సంతోషము నీ సన్నిధిలో సమాధానము

పల్లవి

నీ సన్నిధిలో సంతోషము నీ సన్నిధిలో సమాధానము (2) నలిగి ఉన్న వారిని బలపరచును చెరలో ఉన్న వారికి స్వాతంత్రము ( 2)

2వ పల్లవి

యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా (నీ సన్నిధిలో)

బ్రిడ్జి

యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా......

1వ చరణం

నీలోనే నేనుంటాను – నీలోనే జీవిస్తాను విడువను ఎడబాయను – మరువక ప్రేమిస్తాను (2) యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా

2వ చరణం

నాలో నీవు – నీలో నేను నా కొరకే నీవు – నీ కొరకే నేను (2) ఇక భయమే లేదు – దిగులే లేదు నీ సన్నిధిలో నేనుంటే చాలు (2)

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.