♪♫
TG-2813
Telugu
క్షణికమైన బ్రతుకురా ఇది సోదరా
kssannikamaina brathukuraa idi soodaraa
62
views
పల్లవి
క్షణికమైన బ్రతుకురా ఇది సోదరా క్షణికమైన సుఖమురా ఇది (2) ఓ స్నేహితుడా, ఓ స్నేహితుడా యోచించుమా సృష్టికర్తను స్మరణ చేయుమా దైవ ప్రేమను మదిని నిలుపుమా ఆ యేసు ప్రేమను నీ మదిని నిలుపుమా ||క్షణికమైన||
1వ చరణం
ఎంత బ్రతికినా ఈ లోకమును విడిచిపెట్టి పోవలెను తెలుసా నీకు ఊరికి పోవు త్రోవ యెరుగుమయ్యా ఆ త్రొవే యేసని తెలుసుకొనుమయ్యా (2) ||ఓ||
2వ చరణం
గడ్డిపువ్వును పోలిన బ్రతుకు ఎండి పోయి వాడి పోవు తెలుసా నీకు ఆవిరివంటి బ్రతుకు ఎగిరిపోవును ప్రభు యేసుని నమ్మితే నిత్యజీవము