మార్గము నీవని – గమ్యము
maargamu neevani – gamyamu
🎵 TG-1565🌐 Telugu
పల్లవి
మార్గము నీవని – గమ్యము నీవని – (2) నమ్మితి గనుక ఓ యేసు నాథా సుగమమాయెనే జీవ యాత్ర ప్రాణము నీవని – దేహము నీదని – చైతన్యమొందెనే జీవ యాత్ర బాధల బరువులో – నిత్య నిరాశలో శోధన వేళలో సత్య సాక్ష్యమునీయగా శాంతము నీవని – స్వస్థత నీవని ఆనందమాయెనే జీవ యాత్ర ||మార్గము||
1వ చరణం
ప్రార్థన వేళలో – ఆద్రత మీరగా గొంతు మూగదై – భక్తి కన్నుల జాలగా ధాత్రము నీవని – స్తోత్రము నీవని సంగీతమాయెనే జీవ యాత్ర