TG-1460
Telugu

మహోన్నతమైన సీయోనులోన సదా కాలము

mahoonnathamaina seeyoonuloona sadaa kaalamu

65
views
పల్లవి

మహోన్నతమైన సీయోనులోన సదా కాలము నా యేసయ్యతో జీవించుటే (2) – నా ఆశ విరిగిన మనస్సు నలిగిన హృదయం నాకు కావాలయ్యా.. యేసయ్యా నాకు కావాలయ్యా ఆరాధనా ఆరాధనా (2) ||మహోన్నతమైన||

1వ చరణం

లోకమంతయు నష్టముగా ఎంచి సంపాదించుకొంటిని – నా యేసయ్యను నేను బ్రతుకు మూలమునైనా – చావు మూలమునైనా ఘనపరతును నా దేవుని స్తుతియింతును నా దేవుని – (2) ||విరిగిన||

2వ చరణం

మహా మహిమతో నీవొచ్చు సమయమున కన్నులారా చూచెదను – నా యేసయ్యను నేను హింస మూలమునైనా – కరువు మూలమునైనా సంతోషింతును నా యేసుతో ప్రకాశింతును ఆ మహిమలో –