మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా

meelulu nee meelulu marachipooleenayyaa

🎵 TG-2933🌐 Telugu
పల్లవి

మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా (2) నా ప్రాణమున్నంత వరకు విడచిపోలేనయ్యా ||మేలులు||

1వ చరణం

కొండలలో ఉన్ననూ (నీవు) మరచిపోలేదయ్యా శ్రమలలో ఉన్ననూ (నీవు) విడచిపోలేదయ్యా నీది గొర్రెపిల్ల మనస్సయ్యా యేసయ్యా.. గొర్రెపిల్ల మనస్సయ్యా – (3) అగ్నిలో ఉన్ననూ (నేను) కాలిపోలేదయ్యా జలములలో వెళ్లినా (నేను) మునిగిపోలేదయ్యా నీది పావురము మనస్సయ్యా యేసయ్యా.. పావురము మనస్సయ్యా – చీకటిలో ఉన్ననూ (నన్ను) మరచిపోలేదయ్యా దుఃఖములో ఉన్ననూ (మంచి) స్నేహితుడయ్యావయ్యా నీది ప్రేమించే మనస్సయ్యా యేసయ్యా.. ప్రేమించే మనస్సయ్యా –

Report Error