♪♫
TG-2699
Telugu
నా దేవా నీకే వందనం
naa deevaa neekee vandanam
64
views
పల్లవి
నా దేవా నీకే వందనం నా ప్రభువా స్తుతులూ నీకేనయా (2) సకలాశీర్వాదముకు కారణభూతుడవు ఆది సంభూతుడవూ హల్లెలూయా హల్లెలూయా కౌగిటిలో నన్ దాచును కను రెప్పవలె కాచును (2) ||హల్లెలూయా||
1వ చరణం
చింతలన్ని బాపును బాధలన్ని తీర్చును