♪♫
TG-2075
Telugu
నా జీవం నా సర్వం నీవే దేవా
naa jeevam naa sarvam neevee deevaa
62
views
పల్లవి
నా జీవం నా సర్వం నీవే దేవా (2) నా కొరకే బలి అయిన గొర్రెపిల్ల నా కొరకే రానున్న ఓ మెస్సయ్యా ||నా జీవం||
1వ చరణం
తప్పిపోయిన నన్ను వెదకి రక్షించి మంచి కాపరి నాకై ప్రాణమిచ్చితివి (2) ఏమివ్వగలను నీ ఎనలేని ప్రేమకై విరిగి నలిగిన హృదయమే నేనర్పింతును(2) ||నా జీవం||
4వ చరణం
మరణము జయించి తిరిగి లేచితివి నాకు తోడుగా పరిశుద్ధాత్మ నిచ్చితివి (2) అపురూప ప్రేమకై నే సాక్షినై నిలచెదన్ భూదిగంతము వరకు నే ప్రకటించెదన్ (2) ||నా జీవం||