TG-1412
Telugu

నా జీవితం ప్రభు నీకంకితం

naa jeevitham prabhu neekankitham

67
views
పల్లవి

నా జీవితం ప్రభు నీకంకితం నీ సేవకై నే అర్పింతును (2) నీ మహిమను నేను అనుభవించుటకు నను కలుగజేసియున్నావు దేవా నీ నామమును మహిమ పరచు బ్రతుకు నాకనుగ్రహించు (2) ||నా||

1వ చరణం

కీర్తింతును నా దేవుని నే ఉన్నంత కాలం తేజోమయా నా దైవమా నీ కీర్తిని వర్ణించెద