♪♫
TG-5182
Telugu
నా తలంపంతా నీవే యేసయ్యా
Naa Thalanpanthaa Neevee Yeesayyaa
0
views
పల్లవి
నా తలంపంతా నీవే యేసయ్యా నే కోరెదంతా నీతోడెకదయ్యా (2) ఉప్పొంగుతుంది నాలో నీ ప్రేమ నీ సేవయే నాభాగ్యం యేసయ్యా 1. అణువణువు నా ప్రాణమంతా వేచియున్నది నీకై నిరతము (2) నీవే నాకు సర్వము ప్రభువా (2) 2. నిన్ను ఎరుగక నశించిపోతున్న ఆత్మలభారం నాలోరగిలే (2) నీకై నేను ముందుకు సాగెద (2) 3. నలిగిపోతుంది నాప్రియ దేశం శాంతిసమాధనం దయచేయుమయ్యా (2) రక్షణ ఆనందం నింపుము దేవా (2)