TG-3496
Telugu

జన్మించెను ఒక తార

Janminchenu Oka Thaara

15
views
పల్లవి

జన్మించెను ఒక తార తూర్పు దిక్కున కాంతిమయముగా దివి నుండి భువికి వెడలిన రారాజును సూచిస్తూ (2) హ్యాప్పీ హ్యాప్పీ క్రిస్మస్ మెర్రి మెర్రి క్రిస్మస్ (2) ||జన్మించెను||

1వ చరణం

ఇదిగో జనులందరికి సంతోషకరమైన సువార్తమానము (2) దేవాది దేవుండు ఒక శిశువై పుట్టెను (2) ||హ్యాప్పీ||

2వ చరణం

సర్వోన్నత స్థలములలో దేవునికి మహిమ ఆయనకిష్టులకు (2) భూమియందు సమాధానము (2) ||హ్యాప్పీ||

3వ చరణం

మనలను పాపాలనుండి రక్షించు దేవుడు ఆయనే యేసు (2) నీ కొరకే అరుదించే తన ప్రాణం నిచ్చుటకై (2) ||హ్యాప్పీ||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.