TG-3493
Telugu

జన్మించె జనంబులక

Janminche Janambulaku

0
views
పల్లవి

జన్మించె జనంబులకు ఇమ్మానుయేలు జన్మించె జనంబులను రక్షింపను (2) జననమొందె బేత్లెహేము పురమున జనంబులారా సంతసించుడి – సంతసించుడి ||జన్మించె||

1వ చరణం

లేఖనములు తెల్పినట్లు దీనుడై లోకేశుడు జన్మించెను ప్రసన్నుడై (2) లాకమందు దూతలు బాక నాదంబుతో (2) ఏక స్వరము తోడ పాడిరి (2) ||జన్మించె||

2వ చరణం

నీతి సూర్యుడుదయించె నుర్విలో పాతకంబులెల్ల వీడెను కాంతికి (2) నీతి న్యాయ తీర్పును నూతన శక్తియు (2) సంతసమప్పె దీన ప్రజలకు (2) ||జన్మించె||