TG-3497
Telugu

జన్మించినాడురా రాజు

Janminchinaaduraa Raaju

19
views
పల్లవి

జన్మించినాడురా రాజు జన్మించినాడురా (2) బెత్లహేములోన పశుల పాకలోన (2) జన్మించినాడురా… ఆనందం ఆనందం జగమంతా ఆనందం సంతోషం సంతోషం ఇంటింటా సంతోషం (2) ధనవంతుడై యుండియు భువికి దీనుడై వచ్చాడురా ఎంతో ప్రేమించాడురా లోకమును రక్షింప వచ్చాడురా పాపమంత బాపి జీవమే ఇచ్చే – (2) యేసే వచ్చాడురా… ||ఆనందం||

1వ చరణం

దుఃఖమే ఇక లేదురా మనకు విడుదలే వచ్చిందిరా మెస్సయ్య వచ్చాడని ఈ వార్త లోకమంతా చాటాలిరా లోక రక్షకుడు ఇమ్మానుయేలు – (2) యేసే వచ్చాడురా.. ||ఆనందం||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.