TG-2609
Telugu

నాకై నా యేసు కట్టెను

naakai naa yeesu kattenu

65
views
పల్లవి

నాకై నా యేసు కట్టెను సుందరము బంగారిల్లు కన్నీరును కలతలు లేవు యుగయుగములు పరమానందం సూర్య చంద్రులుండవు రాత్రింబగులందుండవు ప్రభు యేసు ప్రకాశించును ఆ వెలుగులో నేను నడచెదను జీవ వృక్షమందుండు జీవ మకుట మందుండు ఆకలి లేదు దాహం లేదు తిని త్రాగుట యందుడదు