నన్ను బ్రతికించుటకు – నీవు
nannu brathikinchutaku – neevu
🎵 TG-2887🌐 Telugu
పల్లవి
నన్ను బ్రతికించుటకు – నీవు మరణించితివే నా పాపం కడుగుటకు – నీ రక్తం కార్చితివే అయ్యా నీ త్యాగము వర్ణనాతీతము చేయనీ ధ్యానము – జీవితాంతము (2) యేసయ్యా.. యేసయ్యా.. యేసయ్యా.. యేసయ్యా… ఏ నేరము చేసావని మోసావయ్యా పాప భారం ఏ ఘోరం చేసావని తీసారయ్యా నీదు ప్రాణం (2) ||యేసయ్యా||
1వ చరణం
ఏ అర్హత నాకుందని కార్చావు నీ శుద్ధ రుధిరం ఏ యోగ్యత నాకుందని చేసావు ఆ సిలువ యాగం