నశియించు ఆత్మలెన్నియో – చేజారి

nashiyinchu aathmalenniyoo – cheejaari

🎵 TG-2600🌐 Telugu
పల్లవి

నశియించు ఆత్మలెన్నియో – చేజారి పోవుచుండగా పరితాప మొందెనేసు – ప్రియమార నిన్ను పిలువ పరికించుమయ్యా సోదరా ఓ.. ఓ.. ఓ.. నీ పాప భారమంతా – ప్రభు యేసు మోసెగా నీ పాప గాయములను – ఆ యేసు మాన్పెగా అసమానమైన ప్రేమ ఘనుమా ఈ సువార్తను (2) లోకాన చాటగా (4)                   ||నశియించు||

1వ చరణం

ఈ లోక భోగము – నీకేల సోదరా నీ పరుగు పందెమందు – గురి యేసుడే కదా ప్రభు యేసునందే శక్తినొంది సాగుటే కదా ప్రియ యేసు కోరెను (4)              ||నశియించు||

Report Error