TG-3869
Telugu

నీ కార్యములు

Nee Kaaryamulu

0
views
పల్లవి

నీ కార్యములు ఆశ్చర్యములు దేవా (4) నీవు సెలవియ్యగా – శూన్యము సృష్టిగా మారెనే నీవు సెలవియ్యగా – మారా మధురం ఆయెనే నీవు సెలవియ్యగా – దురాత్మలు పారిపోయెనే నీవు సెలవియ్యగా – దరిద్రము తొలగిపోయెనే (2) మోషే ప్రార్ధించగా – మన్నాను ఇచ్చితివే ఆ మన్నా నీవే యేసయ్యా ఏలియా ప్రార్ధించగా – ఆహారమిచ్చితివే నా పోషకుడవు నీవే కదా (2) ||నీవు సెలవియ్యగా||

1వ చరణం

లాజరు మరణించగా – మరణము నుండి లేపితివే మోడైనను చిగురింపచేసెదవు కానాన్ వివాహము ఆగిపోవుచుండగా నీ కార్యముతో జరిగించితివే నీ కార్యముతో (12) సెలవిమ్మయ్యా సెలవిమ్మయ్యా ఈ క్షణమే యేసయ్యా (8) ౹౹నీవు సెలవియ్యగా౹౹ Neevu Selaviyyagaa – Shoonyamu Srushtigaa Maarene Neevu Selaviyyagaa – Maaraa Madhuram Aayene Neevu Selaviyyagaa – Duraathmalu Paaripoyene Neevu Selaviyyagaa – Daridramu Tholagipoyene (2) Moshe Praardhinchagaa – Mannaanu Ichchithive Aa Mannaa Neeve Yesayyaa Eliyaa Praardhinchagaa – Aahaaramichchithive Naa Poshakudavu Neeve Kadaa (2) ||Neevu Selaviyyagaa||