♪♫
TG-2120
Telugu
ఎవరు నన్ను చేయి విడచినన్
evaru nannu cheeyi vidachinan
81
views
పల్లవి
ఎవరు నన్ను చేయి విడచినన్ యేసు చేయి విడువడు (2) చేయి విడువడు (3) నిన్ను చేయి విడువడు ||ఎవరు ||
1వ చరణం
తల్లి ఆయనే తండ్రి ఆయనే లాలించును పాలించును (2) ||ఎవరు||
2వ చరణం
వేదన శ్రమలూ ఉన్నప్పుడల్లా వేడుకొందునే కాపాడునే రక్తము తోడ కడిగి వేసాడే రక్షణ సంతోషం నాకు ఇచ్చాడే ఆత్మ చేత అభిషేకించి వాక్యముచే నడుపుచున్నాడే
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.