TG-5285
Telugu

నీ పాద సన్నిధికి కృపామయ యేసయ్యా

Nee Paada Sannidhiki Krupaamaya Yeesayyaa

0
views
పల్లవి

నీ పాద సన్నిధికి - కృపామయ యేసయ్యా నీ ప్రేమ కనుగొనుచు - దేవా నే వచ్చితిని విశ్రాంతి నిచ్చెడు దేవా - శ్రమలెల్ల తీర్చుమయ్యా సిలువయే నా ఆశ్రయము - హాయిగా నచటుండెదను సీయోను మూలరాయి - అయ్యున్న ఓ ప్రభువా కలతను చెందక నేను - నీకై కనిపెట్టెదను