♪♫
TG-5535
Telugu
బేత్లేహేములో పశువుల పాకలో కన్య మరియమ్మ గర్భమున
Beethleeheemuloo Pashuvula Paakaloo Kanya Mariyamma Garbhamuna
16
views
పల్లవి
బేత్లేహేములో పశువుల పాకలో కన్య మరియమ్మ గర్భమున ప్రభు యేసు పుట్టాడని (2) నా కొరకు పుట్టాడని నీ కొరకు పుట్టాడని(2) మొదటిగా ఆకాశమందున్న తార జ్ఞానులను యేసయ్య చెంతకు చేర్చన్ (2) మనలను కూడా చేర్చును ఆ యేసే పరముకు (2) Christmas Christmas Happy Happy Christmas Christmas Christmas Mary Mary Christmas (2) వెలుగుతో ఆకాశమందున్న దూత గొర్రెల కాపరులన్ యేసయ్య చెంతకు చేర్చన్ (2) మనలను రక్షించుటకు ఆ యేసే ఇలా ఉదయించెను (2) Christmas Christmas Happy Happy Christmas Christmas Christmas Mary Mary Christmas (2)
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.