TG-5536
Telugu

బ్రతికేదను ప్రభు నీ కోసమే బ్రతికేదను ప్రభు నీ కోసమే

Brathikeedanu Prabhu Nee Koosamee Brathikeedanu Prabhu Nee Koosamee

16
views
పల్లవి

బ్రతికేదను ప్రభు నీ కోసమే బ్రతికేదను ప్రభు నీ కోసమే యేసయ్యా యేసయ్యా నీతోనే నా జీవితం (2) ఇరుకునందుండి మొరపెట్టితిని విశాల స్థలమందు ఉత్తరమిచ్చితివి (2) యెహోవా నా పక్షమై ఉండగా భయపడను నే నేనరునికి (2) అరణ్యమును నీటి మడుగులుగా ఎండిన నేలను నీటి ఊటలుగా (2) చేసితివి నాకొరకేగా తడిపేదను నీ తోటను (2) యేసయ్యా... బలహీనుడనని ఏడ్చితిని నీ బాహువు నిచ్చి బలపరచితివి (2) అణచేదను శత్రువులను సాగేదను నీ సేవలో (2) యేసయ్యా...

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.