♪♫
TG-2764
Telugu
నీవు తోడుండగా నాకు దిగులుండునా
neevu thoodundagaa naaku digulundunaa
62
views
పల్లవి
నీవు తోడుండగా నాకు దిగులుండునా నా మంచి యేసయ్యా మనసారా స్తోత్రమయా (2) ||నీవు||
1వ చరణం
నీవంటి వారెవ్వరు నీ తోటి సాటెవ్వరు (2) నా జీవితాన – నీవే ప్రభువా నాకెవ్వరు లేరు ఇలలో హాలెలూయా హాలెలూయా హల్లెలూయా (3) హల్లెలూయా హల్లెలూయా హాలెలూయా నీవు తోడుండగా…. మనుషులలో మహనీయుడా వేల్పులలో ఘణ పూజ్యుడా సర్వాధికారి సర్వాంతర్యామి చేసెద నీ పాద సేవ ||నీవు తోడుండగా||