TG-4320
Telugu

స్తుతులకు పాత్రుడా – ఘనతకు అర్హుడా

Sthuthulaku Paathrudaa (Anni Velalo)

0
views
పల్లవి

స్తుతులకు పాత్రుడా – ఘనతకు అర్హుడా మహిమ నాథుడా – యేసు నీకే వందనం (2) అన్ని వేళలో ఎన్నో మేళ్లతో మమ్ము బ్రోచిన యేసు నీకే వందనం (2) వందనం వందనం యేసు నీకే వందనం (2) నమ్మదగిన వాడా – యేసు నీకే వందనం నీతిమంతుడా – యేసు నీకే వందనం (2) ఆశ్రయ దుర్గమా – నా విమోచకా (2) ||వందనం||

1వ చరణం

ప్రేమాపూర్ణుడా – యేసు నీకే వందనం ప్రాణ నాథుడా – యేసు నీకే వందనం (2) పాపరహితుడా – పావన నాథుడా (2) ||వందనం||