♪♫
TG-5255
Telugu
నాదు రక్షకా విమోచకా ప్రభువా
Naadu Rakshakaa Vimoochakaa Prabhuvaa
22
views
పల్లవి
నాదు రక్షకా విమోచకా ప్రభువా నా అనుదిన ఆహారము నీవు ఇచ్చిన భాగ్యము నా అనుదిన జీవము నీ ఆశీర్వాదము 1. నీతో గడపని ఆ సమయము నిను మరచిపోయిన ఆ దినము నిన్నారాధించని ఆ స్థలము ఇక నీకే సొంతము ||నాదు రక్షకా||
1వ చరణం
2. నా ఆస్తి అంతస్థు ఐశ్వర్యము ఎంతో విలువైన సమయము నీవు నాకు ఇచ్చిన సమస్తము ఇక నీకే సొంతము ||నాదు రక్షకా||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.