తండ్రీ దేవా… తండ్రీ దేవా

thandree deevaa… thandree deevaa

🎵 TG-1660🌐 Telugu
పల్లవి

తండ్రీ దేవా… తండ్రీ దేవా… నా సర్వం నీవయ్యా నీవుంటే నాకు చాలు (2) నా ప్రియుడా నా ప్రాణమా – నిన్నారాధించెదన్ నా జీవమా నా స్నేహమా – నిన్నారాధించెదన్ (2)      ||తండ్రీ||

1వ చరణం

నీ ప్రేమ వర్ణించుట – నా వల్ల కాదయ్యా నీ కార్యము వివరించుట – నా బ్రతుకు చాలదయ్యా తండ్రీ దేవా… నా ఆనందమా… నీ ఒడిలో నాకు సుఖము నా ప్రాణ స్నేహితుడా – నీ సన్నిధి పరిమళమే జుంటె తేనె కన్నా – నీ ప్రేమ మధురమయ్యా

Report Error