♪♫
TG-4339
Telugu
తండ్రి నా యేసయ్యా
Thandri Naa Yesayyaa
0
views
పల్లవి
తండ్రి నా యేసయ్యా – నీకే ఆరాధనా (4) నను కన్న తండ్రివి – నను కొన్న తండ్రివి నా హృదయపు ఆరాధనా ఆరాధనా ఆరాధనా ఆరాధనా ఆరాధనా కన్నీరు తుడిచే నా యేసయ్యా ఆదరించే నా సహాయమా (2) ||ఆరాధనా||
1వ చరణం
నీతియు న్యాయము నీవే కదా నిను నమ్మిన నాకు నిత్యజీవము (2) ||ఆరాధనా||