♪♫
TG-2303
Telugu
సమర్పణ చేయుము ప్రభువునకు నీ
samarpanna cheeyumu prabhuvunaku nee
71
views
పల్లవి
సమర్పణ చేయుము ప్రభువునకు నీ దేహము ధనము సమయమును (2) అబ్రామును అడిగెను ప్రభువప్పుడు ఇస్సాకును అర్పణ ఇమ్మనెను నీ బిడ్డను సేవకు నిచ్చెదవా నీవిచ్చెదవా నీవిచ్చెదవా ||సమర్పణ||
1వ చరణం
ప్రభుని ప్రేమించిన పేదరాలు కాసులు రెండిచ్చెను కానుకగా జీవనమంతయు దేవునికిచ్చెను నీ దేహము దేవుని ఆలయము నీ దేవుడు మలిచిన మందిరము సజీవ యాగముగా నిచ్చెదవా
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.