TG-2296
Telugu

లోకములో వెఱ్ఱివారిని యోగ్యులుగా చేసావయ్యా

lookamuloo verrrrivaarini yoogyulugaa cheesaavayyaa

81
views
పల్లవి

లోకములో వెఱ్ఱివారిని యోగ్యులుగా చేసావయ్యా యేసయ్యా విద్య లేని పామరులను పేరు పెట్టి పిలిచావయ్యా జాలర్లను పిలిచావయ్యా యేసయ్యా మనుష్యులు పట్టేవారుగా మార్చావయ్యా (2) నన్ను అట్టి రీతిగా మార్చుమయా జక్కయ్యను పిలిచావయ్యా యేసయ్యా నేడు నీతో ఉంటానన్నావయ్యా నాతో అట్టి రీతిగా ఉండుమయా సౌలును పిలిచావయ్యా యేసయ్యా పౌలుగ మార్చావయ్యా

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.