తప్పిపోయిన గొర్రె – తప్పిపోయిన

thappipooyina gorre – thappipooyina

🎵 TG-2168🌐 Telugu
పల్లవి

తప్పిపోయిన గొర్రె – తప్పిపోయిన మనుష్యుడా యేసు ప్రేమ నీకు గురుతుందా మంచి కాపరి యేసు – గొప్ప కాపరి యేసు ప్రధాన కాపరి యేసు ఆత్మల కాపరి (2) కపటము కలిగిన గొర్రె ద్వేషము కలిగిన గొర్రె ఐక్యత లేని గొర్రె యేసు ప్రేమ గురుతుందా మందను వీడినావు – ఒంటరి అయ్యినావు యేసు రాజు నిన్ను వెతుకుచుండెను (2)        ||మంచి||

1వ చరణం

ప్రార్ధన చేయని మనుష్యుడా వాక్యము వదలిన మనుష్యుడా దేవుని మరచిన మనుష్యుడా చాచిన చేతులతో నిన్ను ఆదరించెను యేసు మారు మనస్సు పొంది నీవు వెనకకు మారులుదువా

Report Error