TG-4667
Telugu

ఉదయకాలము మధ్యాహ్నము

Udayakaalamu Madhyaahnamu

0
views
పల్లవి

ఉదయకాలము మధ్యాహ్నము సాయంకాలము చీకటి వేళలో (2) చింత లేదు బాధ లేదు భీతి లేదు భయము లేదు యేసు ఉన్నాడు నాలో యేసు ఉన్నాడు (2) లోకమునకు వెలుగైన ఆ యేసే దారి చూపును (2) చింత లేదు బాధ లేదు భీతి లేదు భయము లేదు యేసు ఉన్నాడు నాలో యేసు ఉన్నాడు (4)