♪♫
TG-3433
Telugu
హల్లెలూయ పాట
Hallelooya Paata
0
views
పల్లవి
హల్లెలూయ పాట – యేసయ్య పాట పాడాలి ప్రతి చోట – పాడాలి ప్రతి నోట హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా (4) ||హల్లెలూయ||
1వ చరణం
కష్టాలుయే కలిగినా – కన్నీరుయే మిగిలినా (2) స్తుతి పాటలే పాడుమా – ప్రభు యేసునే వేడుమా (2) ||హల్లెలూయ||
2వ చరణం
చెరసాలలో వేసినా- సంకెళ్లు బిగియించినా (2) స్తుతి పాటలే పాడుమా – ప్రభు యేసునే వేడుమా (2) ||హల్లెలూయ||
3వ చరణం
నీ తల్లి నిను మరిచినా – మరువడు నీ దేవుడు (2) స్తుతి పాటలే పాడుమా – ప్రభు యేసునే వేడుమా (2) ||హల్లెలూయ||
4వ చరణం
శోధనలు నిను చుట్టినా – సంతోషమే తట్టినా (2) స్తుతి పాటలే పాడుమా – ప్రభు యేసునే వేడుమా (2) ||హల్లెలూయ||
5వ చరణం
సింహాల కెరవేసినా – అగ్నిలో పడవేసినా (2) ధీరుడవై సాగుమా – ప్రభు సిల్వనే చాటుమా (2) ||హల్లెలూయ||