TG-3428
Telugu

హైలెస్సా హైలో హైలెస్

Hailessaa Hailo Hailessaa

0
views
పల్లవి

హైలెస్సా హైలో హైలెస్సా (2) నా చిన్ని దోనెలో యేసు ఉన్నాడు భయమేమి లేదు నాకు ఎప్పుడు (2) ||హైలెస్సా||

1వ చరణం

పెను గాలులే ఎదురొచ్చినా తుఫానులే నన్ను ముంచినా (2) జడియక బెదరక నేను సాగెద అలయక సొలయక గమ్యం చేరెద (2) ||హైలెస్సా||