TG-4674
Telugu

ఉన్నట్టు నేను వచ్చెదన్ (22)

Unnattu Neenu Vachchedan (22)

0
views
పల్లవి

- సి. ఇలియట్ - Scale : D 1.  ఉన్నట్టు నేను వచ్చెదన్ - పాపిష్ఠున్నీవు పిల్వగన్ నీనెత్రు చేత గుడ్గుమా - యో - గొట్టెపిల్ల దేవుడా 2.  ఉన్నట్టు నేను వచ్చెదన్ - నేనొప్పుకొందు దప్పులన్ నీ మాటతో హరించుమా - యో - గొట్టెపిల్ల దేవుడా 3.  ఉన్నట్టు నేను వచ్చెదన్ - దుఃఖంబు బాధ పర్చగన్ బాపంబున్ జేయనీకుమా - యో - గొఱ్ఱపిల్ల దేవుడా 4.  ఉన్నట్టు నేను వచ్చెదన్ - యేసూ కబోది నుండగన్ ఆత్మీయ దృష్టినీయుమా - యో - గొఱ్ఱపిల్లదేవుడా 5.  ఉన్నట్టు నేను వచ్చెదన్ - నీ మాట నమ్మునట్టి నన్ మన్నించి చేర్చుకొమ్మయా - యో - గొట్టెపిల్ల దేవుడా 6.  ఉన్నట్టు నేను వచ్చెదన్ - నీ ప్రేమ నన్ను పిల్వగన్ నీవాడ నేను సర్వదా - యో - గొట్టెపిల్ల దేవుడా 1.  ఉన్నట్టు నేను వచ్చెదన్ - పాపిష్ఠున్నీవు పిల్వగన్ నీనెత్రు చేత గుడ్గుమా - యో - గొట్టెపిల్ల దేవుడా 2.  ఉన్నట్టు నేను వచ్చెదన్ - నేనొప్పుకొందు దప్పులన్ నీ మాటతో హరించుమా - యో - గొట్టెపిల్ల దేవుడా 3.  ఉన్నట్టు నేను వచ్చెదన్ - దుఃఖంబు బాధ పర్చగన్ బాపంబున్ జేయనీకుమా - యో - గొఱ్ఱపిల్ల దేవుడా 4.  ఉన్నట్టు నేను వచ్చెదన్ - యేసూ కబోది నుండగన్ ఆత్మీయ దృష్టినీయుమా - యో - గొఱ్ఱపిల్లదేవుడా 5.  ఉన్నట్టు నేను వచ్చెదన్ - నీ మాట నమ్మునట్టి నన్ మన్నించి చేర్చుకొమ్మయా - యో - గొట్టెపిల్ల దేవుడా 6.  ఉన్నట్టు నేను వచ్చెదన్ - నీ ప్రేమ నన్ను పిల్వగన్ నీవాడ నేను సర్వదా - యో - గొట్టెపిల్ల దేవుడా