♪♫
TG-1639
Telugu
వేటగాని ఉరిలో నుండి నా
veetagaani uriloo nundi naa
54
views
పల్లవి
వేటగాని ఉరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు బలమైన రెక్కల క్రింద నాకాశ్రయమిచ్చావు (2) లేనే లేదయ్యా వేరే ఆధారం నా దుర్గమా నా శైలమా నా శృంగమా నా కేడెమా ఆరాధన ఆరాధన – నా తండ్రి నీకే ఆరాధన ఆరాధన ఆరాధన – నా యేసు నీకే ఆరాధన రాత్రి వేళ భయముకైననూ పగటి వేళ బాణమైననూ రోగము నన్నేమి చేయదు నా గుడారము సమీపించదు ||లేనే లేదయ్యా||
1వ చరణం
వేయిమంది పడిపోయినా పదివేల మంది కూలిపోయినా అపాయము రానే రాదు మానవులను కాపాడుటకు నీ దూతలను ఏర్పరిచావు రాయి తగలకుండా ఎత్తి నన్ను పట్టుకున్నావు