TG-2060
Telugu

యేసయ్య మాట జీవింపజేయు లోకంలో

yeesayya maata jeevinpajeeyu lookanloo

67
views
పల్లవి

యేసయ్య మాట జీవింపజేయు లోకంలో యేసయ్య నామం కోరికలన్ని తీర్చును యేసయ్య రుధిరం కడుగు ప్రతి పాపము యేసయ్య ప్రేమా కన్నీటిని తుడిచివేయును – (2) ||యేసయ్య||

1వ చరణం

వ్యభిచార స్త్రీ యొక్క పాపము క్షమించె యేసు దేవుడు (2) ఇకపై పాపము చేయకు అని హెచ్చరించెను ఇదే కదా యేసు ప్రేమ క్షమించు ప్రతి పాపము విరిగి నలిగినా హృదయమా యేసుపై వేయుము భారము నీ దుఃఖ దినములు సమాప్తము యేసుని అడిగినచో కన్నీటిని తుడిచివేయును (2) ||యేసయ్య||