యేసయ్యా నాకంటూ ఎవరు లేరయ్యా
yeesayyaa naakantuu evaru leerayyaa
🎵 TG-1902🌐 Telugu
పల్లవి
యేసయ్యా నాకంటూ ఎవరు లేరయ్యా (2) నిన్ను నమ్మి నే బ్రతుకుచుంటిని నిన్ను వెదకుచూ పరుగెత్తుచుంటిని చూడు యేసయ్యా – నన్ను చూడు యేసయ్యా చేయిపట్టి నన్ను నీవు నడుపు యేసయ్యా (2) ||యేసయ్యా||
1వ చరణం
కలతలెన్నో పెరుగుతుంటే కన్నీరైతిని బయట చెప్పుకోలేక మనసునేడ్చితి లేరు ఎవరు వినుటకు రారు ఎవరు కనుటకు (2) ||చూడు యేసయ్యా||
2వ చరణం
లోకమంత వెలివేయగ కుమిలిపోతిని నమ్మినవారు నను వీడగ భారమాయెను