♪♫
TG-1792
Telugu
యేసే దైవము – యేసే
yeesee daivamu – yeesee
63
views
పల్లవి
యేసే దైవము – యేసే జీవము నా క్రీస్తే సర్వము – నిత్య జీవము (2) మహిమా నీకే ఘనతా నీకే నిన్నే పూజించి నే ఆరాధింతును యేసయ్యా నా యేసయ్యా (3) ||యేసే||