TG-2388
Telugu

యేసే నా పరిహారి ప్రియ

yeesee naa parihaari priya

62
views
పల్లవి

యేసే నా పరిహారి ప్రియ యేసే నా పరిహారి నా జీవిత కాలమెల్ల ప్రియ ప్రభువే నా పరిహారి (2) ||యేసే||

1వ చరణం

ఎన్ని కష్టాలు కలిగిననూ నన్ను కృంగించె భాదలెన్నో ఎన్ని నష్టాలు వాటిల్లినా నన్ను సాతాను వెంబడించినా నన్ను శత్రువు ఎదిరించినా పలు నిందలు నను చుట్టినా మణి మాన్యాలు లేకున్ననూ పలు వేదనలు వేధించినా నరులెల్లరు నను విడచినా బహు వ్యాధులు నను సోకినా నాకు శాంతి కరువైనా నను శోధకుడు శోధించినా దేవా నీవే నా ఆధారం నీ ప్రేమకు సాటెవ్వరూ నా జీవిత కాలమంతా నిన్ను పాడి స్తుతించెదను