♪♫
TG-1612
Telugu
యేసు నామం సుందర నామం
yeesu naamam sundara naamam
63
views
పల్లవి
యేసు నామం సుందర నామం యేసు నామం మధురం మధురం జుంటి తేనెల కంటె మధురం పాపములను క్షమియించు నామం పాపములను తొలగించు నామం స్వస్థపరచును యేసు నామము అన్ని నామముల కన్న పై నామము నిన్న నేడు ఏకరీతిగా ఉన్న నామము (2) సుందర సుందర నామం – యేసుని నామం (2) ||యేసు||
1వ చరణం
అద్వితీయ నామం – అతిశయ నామం ఆరాధించు నామం – ఆర్భాటించు నామం (4) (2) ||యేసు||