TG-2380
Telugu

యేసు ఒక్కడే ఈ లోక

yeesu okkadee ee looka

62
views
పల్లవి

యేసు ఒక్కడే ఈ లోక రక్షకుడు క్రీస్తు ఒక్కడే సజీవ దేవుడు – (2) నమ్మదగిన దేవుడు రక్షించే దేవుడు ప్రాణ మిత్రుడు మనతో ఉండే దేవుడు హల్లెలూయా హల్లెలూయా (2) ||యేసు||

1వ చరణం

పరలోక తండ్రికి ప్రియమైన పుత్రుడు కన్య మరియ గర్భాన జన్మించిన రక్షకుడు (2) ||హల్లెలూయా||

2వ చరణం

దేవుని చెంతనున్న ఆదిలోన వాక్యము ఈ భువిలో వెలసిన మానవ రూపము