♪♫
TG-2535
Telugu
యేసు రక్తమే జయం… యేసు
yeesu rakthamee jayam… yeesu
85
views
పల్లవి
యేసు రక్తమే జయం… యేసు రక్తమే జయం యేసు నామం ఉన్నత నామం (2) పేరు పెట్టి పిలచినవాడు – విడువడు ఎన్నడు ఆశ తీర్చు దేవుడు – ఆదరించును ఆశలన్ని అడి ఆశలుగా మార్చునంత విపరీతముగా చేయునదే నీ పాపము యెహోవా దయాళుడు… యెహోవా దయాళుడు ఆయన కృప నిత్యముండును ఎవరు ఉన్నా లేకపోయినా – యేసు ఉంటే చాలు లోకమంత విడనాడినా – నిన్ను విడువడు శ్రమయు బాధ హింస అయిననూ కరువు వస్త్ర హీనతైననూ ఖడ్గ మరణమెదురే అయిననూ యేసు పునరుత్థానుడు… యేసు పునరుత్థానుడు మరణపు బలము ఓడిపోయెను
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.