TG-2532
Telugu

అమ్మ కన్న మిన్న ఓ

amma kanna minna oo

77
views
పల్లవి

అమ్మ కన్న మిన్న ఓ యేసయ్యా నాన్న కన్న మిన్న ఓ యేసయ్యా (2) నీ ప్రేమ కొదువ లేనిది ఆ.. ఆ.. నీ కృప అంతము కానిది ఓ తల్లి తన బిడ్డను మరచునా వారైనా మరచినా నేను మరువను అని వాగ్ధానమిచ్చిన నా యేసయ్యా – (2) ||నీ||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.