TG-2530
Telugu

అర్పించుచుంటిని యేసయ్యా నన్ను నీ

arpinchuchuntini yeesayyaa nannu nee

76
views
పల్లవి

అర్పించుచుంటిని యేసయ్యా నన్ను నీ చేతికి (2) దీనుడను నన్ను నీ బిడ్డగా ప్రేమతో స్వీకరించు ||అర్పించుచుంటిని||

1వ చరణం

ఈ లోక జీవితం అల్పకాలమే నీవే నా గమ్యస్థానము నిజ సంతోషం నీవు నాకిచ్చి నా హృదయం వెలిగించు నా ప్రభువా యేసయ్యా దప్పిగొన్న జింకవలెనే ఆశతో చేరితి నీ దరి దేవా సేదతీర్చి జలము నిన్ను వాడిన బ్రతుకులో నింపుము జీవము

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.